గద్వాల జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి పంటల రక్షణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.శ్రీరామ్‌నాయక్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టులున్నా అధికారుల నిర్లక్ష్యంతో నీటిని వినియోగించుకోలేకపోతున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను 22ఏలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
గద్వాలను కరవు జిల్లాగా ప్రకటించాలి: సీపీఎం


