KNR: 11 కేవీ హౌసింగ్ బోర్డు ఫీడర్ పరిధిలో లైన్ నిర్వహణ పనుల దృష్ట్యా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్ -1 ఏడీఈ పి. శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు హౌసింగ్ బోర్డు, వరాహస్వామి దేవాలయం, విట్స్ కళాశాల ప్రాంతాల్లో కరెంటు ఉండదని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం


