హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఊర్కొండలో నేడు ఎమ్మెల్యే పర్యటన

NGKL: ఊర్కొండ మండలంలో నేడు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పర్యటించనున్నట్లు కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఆయుబ్‌పాషా తెలిపారు. గుడిగానిపల్లి, మాధారం, రాచాలపల్లి, నర్సంపల్లి, గుండ్లగుంటపల్లి, ఊర్కొండపేట, ఊర్కొండ, ఇప్పపహాడ్, జకినాలపల్లి గ్రామాల్లో డిజిటల్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.