HYD: ధూల్‌పేట్ నుంచి గణేశ్ విగ్రహాల రవాణా నేపథ్యంలో ఈనెల 5 నుంచి 14 వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బోయిగూడ కమాన్- గాంధీ విగ్రహం మార్గంలో సాధారణ వాహనాలను నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తారు. విగ్రహాలను తరలించే లారీలు, డీసీఎంలను జుమ్మేరాత్ బజార్‌లో నిలపాలని పోలీసులు సూచించారు.
తెలంగాణ
ఈనెల 5 నుంచి 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు


