హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసరి సముద్రంలో చేపల మృత్యువాత

NGKL: నాగర్‌కర్నూల్ సొసైటీ పరిధిలోని కేసరి సముద్రం చెరువులో వారం రోజులుగా సుమారు 9 టన్నుల చేపలు మృతి చెందాయి. దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని డీఎఫ్‌సీఎస్‌ ఛైర్మన్ వాకిటి ఆంజనేయులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరారు.