హైదరాబాద్: 28°C
తెలంగాణ

పద్మశాలిల అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీ

NRPT: నారాయణపేట మార్కండేయ స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. పద్మశాలీల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మండపం పెళ్లిళ్లు, ఆలయ ఉత్సవాలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్వేత, నాయకులు పాల్గొన్నారు.