హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెవి ముక్కు గొంతు శస్త్ర చికిత్సలపై శిక్షణ

NRPT: నారాయణపేట మెడికల్ కళాశాలలో శుక్రవారం పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు చెవి, ముక్కు, గొంతు ఎముకల శాస్త్ర చికిత్సలపై శుక్రవారం శిక్షణ ఇచ్చినట్లు ప్రిన్సిపల్ సంపత్ కుమార్ సింగ్ తెలిపారు. HYD కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ఆనంద్ ఆచార్య విద్యార్థులకు శాస్త్ర చికిత్స విధానాన్ని ప్రదర్శించారని అన్నారు.