MHBD: నర్సింహులపేట BC బాలుర హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఆదర్శ పాఠశాలలో 10వ చదువుతున్నారు. హాస్టల్ నుంచి పాఠశాలకు వెళ్లకపోవడంతో విషయం వెలుగులోకి రాగా, ఓ విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులు తిరుపతికి వెళ్లినట్లు తెలియడంతో ప్రత్యేక పోలీసు బృందాలు శుక్రవారం రేణిగుంట రైల్వేస్టేషన్‌లో వారిని క్షేమంగా గుర్తించారు.
తెలంగాణ
అదృశ్యమైన విద్యార్థులు క్షేమంగా గుర్తింపు..!


