హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION:సర్వేపల్లి రాధాకృష్ణన్

సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా దేశానికి విశిష్ట సేవలందించారు. గొప్ప తత్వవేత్త, ఉపాధ్యాయుడు, విద్యావేత్తగా ప్రపంచ గుర్తింపు పొందారు. విద్య, జ్ఞానం, నైతిక విలువలే సమాజ అభివృద్ధికి పునాదులని విశ్వసించారు. ఆయన జన్మదినం సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఆయన జీవితం ప్రతి తరానికి స్ఫూర్తిదాయకం. విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి పాటుపడాలి.