TG: ఖమ్మం జిల్లాలో సైబర్ మోసాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లకు నిధులు మళ్లించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. 121 ఖాతాల్లో రూ.7.84 కోట్ల లావాదేవీలు గుర్తించగా, రూ.6.23 కోట్లు వివాదాస్పదంగా తేలాయి. ఈ వ్యవహారంలో 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
వార్తలు
సైబర్ మోసాలపై టీజీసీఎస్‌బీ ఉక్కుపాదం


