హైదరాబాద్: 28°C
వార్తలు

275 మంది భారతీయులు గల్లంతు

నేపాల్‌లో సంభవించిన వరదల్లో ఇప్పటివరకు 166 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. మరో 275 మంది భారతీయులు గల్లంతైనట్లు వెల్లడించింది. వారి ఆచూకీ కోసం నేపాల్, భారత అధికారులు సమన్వయంతో గాలింపు చేపట్టారు. చైనా నుంచి 1,907 మంది భారతీయులు సురక్షితంగా నేపాల్‌కు చేరుకున్నట్లు తెలిపారు.