NDL: రాబోయే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాలో పోలీసులు శుక్రవారం ‘పల్లెనిద్ర’ కార్యక్రమం చేపట్టారు. పూసులూరు, చిన్నకంబలూరు, దామాగట్ల, జి.వీరాపురం గ్రామాల్లో ఎస్సైలు రాత్రి బస చేసి ప్రజలతో సమావేశమయ్యారు. రౌడీషీటర్లు, బ్యాడ్ క్యారెక్టర్ల కదలికలపై నిఘా పెట్టారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని అవగాహన కల్పించారు.
వార్తలు
గ్రామాల్లో పోలీసుల పల్లెనిద్ర


