ప్రకాశం: కంభం చెరువు దారిలో పంట పొలాలకు విద్యుత్ సరఫరా అయ్యే ట్రాన్స్ర్‌ఫార్మర్ నుంచి అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కొండ రాళ్లను కట్ చేయడానికి వాడుతున్నట్లు రైతులు ఆరోపించారు. ముడుపులు అందడం వల్లే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వార్తలు
VIDEO: ‘అక్రమంగా విద్యుత్ వినియోగం’


