JGL: అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. కథలాపూర్ మండలం నుంచి నిజామాబాద్ జిల్లా వైపు ఇసుకను తరలిస్తుండగా మేడిపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు టిప్పర్ యజమానిపై కేసు నమోదు చేసి, వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించిచారు.
వార్తలు
VIDEO: అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత


