PLD: నకరికల్లు మండలానికి చెందిన వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు తమ బకాయిలను వెంటనే చెల్లించాలని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ G. సుచరిత హెచ్చరించారు. బకాయిలు చెల్లించని పక్షంలో, ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ట్రాన్స్‌ఫార్మర్ల ఫ్యూజులు, జంపర్లు తొలగించి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. రైతులు బకాయిలు చెల్లించి సహకరించాలని కోరారు.
వార్తలు
బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ కోత!


