హైదరాబాద్: 28°C
వార్తలు

'శాంతియుత పరిష్కారానికి భారత్ సిద్ధం'

విదేశాల్లో గల్లంతైన భారత పౌరుల సంఖ్య 275గా ఉందని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధానికి శాంతియుత పరిష్కారానికి భారత్ సిద్ధమని పునరుద్ఘాటించారు. నేపాల్ విపత్తు వేళ ఆ దేశానికి భారత్ అన్నివిధాలా అండగా నిలుస్తుందన్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపులో అభివృద్ధి చెందిన దేశాలే ముందుండాలని, టెక్నాలజీ బదిలీ ద్వారా వర్ధమాన దేశాలకు పూర్తి మద్దతు ఇవ్వాలన్నారు.