WNP: చేయూత పింఛన్లకు ధ్రువపత్రాలు అందుబాటులో లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చని అమరచింత ఎంపీడీవో శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. గతంలో పింఛన్లు వచ్చి వివిధ కారణాలతో నిలిచిపోయిన వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత పరిశీలన సమయంలో వాటిని సమర్పించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
వార్తలు
'చేయూత పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలి'


