హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కల్వకుర్తిలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ

NGKL: కల్వకుర్తిలో విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై బీఆర్ఎస్ శనివారం ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని, యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.