NZB: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇందల్వాయిలో నిర్వహించిన ఉట్టి కొట్టే పోటీల్లో డీజే సాయి విజేతగా నిలిచారు. యువత అత్యుత్సాహంతో పాల్గొనడంతో వేడుకలు కన్నులపండువగా సాగాయి. విజేతగా నిలిచిన డీజే సాయిని నిర్వాహకులు అభినందించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వార్తలు
ఇందల్వాయిలో ఉట్టి కొట్టే పోటీలు (VIDEO)


