SDPT: కొండా సురేఖపై చర్యలు తీసుకున్న సీఎం రేవంత్రెడ్డి, నిషేధిత భూముల పేరుతో ప్రజలను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఎందుకు మౌనం వహిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. సిర్పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
వార్తలు
ప్రభుత్వ వైఫల్యాలపై హరీశ్‌రావు ఫైర్


