ఇటలీ ప్రధానిగా రికార్డు సృష్టించిన జార్జియా మెలోనికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి స్పందిస్తూ మెలోని ‘ఎక్స్’ వేదికగా మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత్-ఇటలీ సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఇరు దేశాల నైపుణ్యాలను కలిపి, కొత్త అవకాశాలను సృష్టించేందుకు దోహదపడుతుందని ఆమె వెల్లడించారు.
వార్తలు
'భారత్-ఇటలీ సంబంధాలు బలంగా ఉన్నాయి'


