MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో శనివారం ఉదయం 9 గంటలకు నూతన బస్టాండ్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం జరగనుంది. సుదిని జైపాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ వేడుకకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
వార్తలు
నూతన బస్టాండ్ నిర్మాణానికి నేడు భూమి పూజ


