హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అమృతపురి ఆశ్రమాన్ని సందర్శించిన లోకేష్

కేరళంలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. కొల్లం జిల్లాలోని అమృతపురి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలోని కాళీ దేవాలయాన్ని సందర్శించిన అనంతరం మాతా అమృతానందమయి ఆశీస్సులు పొందారు. అక్కడే మూడు గంటలు గడిపి క్యాంపస్ లోని అమృత విశ్వవిద్యాపీఠం, అమృత ఆయుర్వేద కళాశాలను పరిశీలించారు.