హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాధ గోవింద మందిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

SKLM: శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని రణస్థలం మండలం బంటుపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న శ్రీ రాధా గోవింద మందిరాన్ని ఎమ్మెల్యే ఈశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రజలు అందరి పైన స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి చిత్ర పటాన్ని అందజేశారు.