NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలం, జొన్నవాడ కామాక్షమ్మ దేవస్థానంలో నాల్గవ శ్రావణ శుక్రవారం పర్వదినం పురస్కరించుకొని దేవస్థానం నందు సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం అలంకార మండపం నందు శ్రీ కామాక్షితాయి అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవముగా జరిగింది.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా లక్ష కుంకుమార్చన


