CTR: కుప్పం పట్టణంలోని టీబీ రోడ్డులో బ్యాంకు మేనేజర్ వద్ద వంటమనిషిగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. కాన్పూర్ జిల్లాకు చెందిన పవన్ బాజ్‌పాల్ గతంలో ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు. మద్యానికి బానిసై ఉద్యోగం వదిలి కుప్పంలోని స్నేహితుడి వద్ద ఉంటున్న పవన్ ఇవాళ గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
కుప్పంలో ఉత్తరప్రదేశ్ యువకుడు మృతి


