TPT: పిచ్చాటూరు మండలంలోని గ్రామపంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను గ్రామసభల్లో తెలియజేయాలని ఎంపీడీవో మహమ్మద్ రఫీ సూచించారు. అడవికొడియంబేడు పంచాయతీలో ఓటర్ల జాబితాపై గ్రామసభ నిర్వహించారు. అభ్యంతరాలు లేకుంటే జాబితా ఆధారంగా రిజర్వేషన్ ప్రక్రియ చేపడతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
SC, ST, BC ఓటర్ల జాబితాపై గ్రామసభలు


