హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అలయన్స్ క్లబ్ అవార్డుల ప్రదానం

KRNL: ఆదోని మున్సిపల్ హైస్కూల్‌లో అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ వెంకటరమణ, అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాయపాటి శ్రీనివాస్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైద్యులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, ఇంజనీర్లు, సమాజ సేవకులు తదితర 21 మందికి సమాజ సేవా అవార్డులు అందజేశారు.