హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్యకర్తలే టీడీపీకి బలం'

SKLM: పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలే టీడీపీకి నిజమైన బలమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం పాతపట్నంలో క్యాడర్‌ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సమష్టి కృషితో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.