ASR: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాలు ఏర్పాటు చేయదలచిన నిర్వాహకులు ముందస్తుగా అనుమతులు పొందాలని డుంబ్రిగూడ ఎస్సై ఎల్.సురేష్ సూచించారు. గణేష్ ఉత్సవ్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులో కమిటీ సభ్యుల వివరాలతో పాటు విగ్రహానికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ముందస్తు అనుమతులు తప్పనిసరి'


