KRNL: కౌతాళం మండల పరిధిలో ఎస్జీటీ అభ్యర్థికి సంబంధించిన వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. దీంతో మండలంలోని ఇద్దరు ఎంఈవోలు డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన అభ్యర్థుల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
కౌతాళం విషయంలో విద్యాశాఖ సీరీయస్


