NLR: జలదంకి మండలంలోని జమ్మలపాలెం నుడా లేఔట్ సమీపంలో ఓ వ్యక్తి విద్యుత్ షాక్ గురై మృతి చెందారు. షేక్ బషీర్ (74) సిమెంట్ బ్రిక్స్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం నీళ్లు పట్టుకునేందుకు విద్యుత్ మోటార్ వేస్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్ గురై వ్యక్తి మృతి


