AKP: నర్సీపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు జన్మదిన పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు రక్తాన్ని దానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాల్లోనూ రక్తదానం ఎంతో విలువైనది అన్నారు. ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైతే ఇలా ఉపయోగపడతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అన్ని దానాల్లోనూ రక్తదానం ఎంతో విలువైనది'


