AKP: పాయకరావుపేట ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట 40 ఏళ్లుగా నివసిస్తున్న అంబేద్కర్ కాలనీ పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు ఎం. సత్యనారాయణ డిమాండ్ చేశారు. 20వ రోజు నిరసనలో భాగంగా స్థానిక నాగరాజుపేటలో శ్రీకృష్ణ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలన్నారు.విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకృష్ణుడి విగ్రహానికి వినతి పత్రం


