GNTR: రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ త్వరలోనే దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. శ్రీనివాసరావుపేటలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
త్వరలో కొత్త పింఛన్లు: MLA మాధవి


