VZM: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్టి కొట్టే సంప్రదాయానికి ఆయన బాల్యలీలలే మూలం. చిన్ననాట కృష్ణుడు గోపికల ఇళ్లలోని వెన్నను దొంగిలించి స్నేహితులతో కలిసి తినేవాడని పురాణాల్లో చెబుతారు. ఆ లీలకు ప్రతీకగా ఎత్తులో కుండను కట్టి, యువకులు మానవ పిరమిడ్‌గా ఏర్పడి దాన్ని పగలగొడతారు. ఈ వేడుక భక్తి, ఐక్యతకు ప్రతీకగా కొనసాగుతోంది. మరి మీ ఏరియాలో ఉట్టి కొడుతున్నారా?
ఆంధ్రప్రదేశ్
ఉట్టి కొట్టడం వెనుక ఇంత కథ ఉందా?


