GNTR: వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని శుక్రవారం కొల్లిపర ఎస్సై ప్రసాద్ స్పష్టం చేశారు. నిర్వాహకులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా పోలీస్ శాఖ ‘సింగిల్ విండో ఈ-పోర్టల్’ అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకుని శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
‘మండపాలకు ఆన్‌లైన్ అనుమతులు’


