విజయనగరం జిల్లా కేంద్రంలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి ఈ నెల 9న జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానం చెయ్యాలని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు భీసెట్టి బాబ్జీ కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావును కలిసి వినత పత్రం అందజేశారు. తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'క్యాన్సర్ హాస్పిటల్ కోసం తీర్మానం చేయండి'


