హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళ ఆత్మహత్యాయత్నం

ATP: శింగనమల క్రాస్ సమీపంలోని శ్రీ రంగరాయల చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు, రోడ్డు పనులు చేసేవారు, ఆ మహిళ చెరువులో దూకడాన్ని గమనించి, వెంటనే ఆమెను రక్షించారు. అనంతరం శింగనమల పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.