కృష్ణా: కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామ సచివాలయం వద్ద శనివారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక గ్రామసభ నిర్వహించనున్నారు. ప్రత్యేక అధికారి కె. నరసింహారావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో SC, ST, BC ఓట్ల ముసాయిదా జాబితాపై చర్చించి, ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరిస్తారని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మాట్లంలో రేపు ప్రత్యేక గ్రామసభ..!


