హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ అభివృద్ధికి రూ. 8.75 కోట్లు

నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 8.75 కోట్లు మంజూరయ్యాయి. ఈనెల 6 న ఆదివారం ఉదయం 10 గంటలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నది. శుక్రవారం టీడీపీ సీనియర్ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.