పార్వతీపురం ఎస్పీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు అడ్డాపుశీల జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి జరిమానాలు విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, అతివేగాన్ని నివారించడంపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
అడ్డాపుశీలలో వాహన తనిఖీలు


