KRNL: వేదవతి ప్రాజెక్టుకు జీఓ 497 ద్వారా పరిపాలనా ఆమోదం, నిధుల కేటాయింపును స్వాగతిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య తెలిపారు. ప్రాజెక్టుతో 80 వేల ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. రైతులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని, ఆస్పరిని ప్రాజెక్టు పరిధిలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రాజెక్టు ఆమోదాన్ని స్వాగతించిన సీపీఐ


