ASR: గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థినులకు భద్రత కల్పించి, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు వంగల దాలి నాయుడు తదితరులు మాట్లాడుతూ.. పాఠశాలల్లో వైద్య సిబ్బందిని నియమించి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. మెనూ సక్రమంగా అమలు చేసి రక్తహీనత, అనారోగ్య సమస్యలు ఉండవన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బాలికలకు భద్రత కల్పించాలి'


