SS: పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ నాయకులతో మంత్రి సవిత సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అన్ని వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేలా సమష్టిగా పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలపై మంత్రి సవిత సమీక్ష


