హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చందర్లపాడులో వర్షాలు లేక వెలవెలబోతున్న పొలాలు

NTR: చందర్లపాడు మండలంలో ఖరీఫ్ సాగు ఇంకా ఊపందుకోలేదు. సమయానికి తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం, దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నప్పటికీ, నాట్లు వేసేందుకు అవసరమైన నీరు లేక పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వేలు ఖర్చు చేసి పొలాన్ని సిద్ధం చేసిన వర్షాలు కురవకపోవడంతో ఆందోళన చెందారు. వర్షాలు ఆలస్యమవుతునందున అధికారులు కాలువల ద్వారా నీటిని అందించాలని రైతన్నలు కోరారు.