హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సోలార్ ప్లాంట్ కేటాయింపు రద్దు చేయాలి'

KKD: ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి రెవెన్యూలోని 18.746 ఎకరాల భూమిని తాము ఏళ్లగా సాగుచేసుకుంటున్నామని, అందులో 10 ఎకరాలను పీఎం-కుసుమ్ సోలార్ ప్లాంటు కేటాయించడాన్ని రద్దు చేయాలని లంపకలోవ ఎస్సీ రైతులు కోరారు. గొంతిన సురేష్, చక్కపల్లి నవీన్ ఆధ్వర్యంలో జగ్గంపేట ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభను కలిసి వినతిపత్రం ఇచ్చి, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.