SS: మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు, సినీ నటుడు సాయికుమార్ కుటుంబంతో కలిసి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈరోజు ఆలయానికి చేరుకున్న వారు స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెస్ రాజు


