కోనసీమ: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. అమలాపురంలో ఉన్న ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజల నుంచి 32 వినతి పత్రాలు స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యలను ఎమ్మెల్యే ఓపికగా విని, అర్జీలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజాదర్బార్ కు 32 వినతులు


