CTR: పుంగనూరు పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గుండె పరీక్షల శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించిన శిబిరానికి 40 ఏళ్లు పైబడిన 85 మంది హాజరై పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 18 మందిని తదుపరి గుండె చికిత్స కోసం వైద్యులు ఎంపిక చేశారు.
ఆంధ్రప్రదేశ్
గుండె పరీక్షల శిబిరానికి అపూర్వ స్పందన


